ఎదులాబాద్ యువజన సంఘం ఆధ్వర్యంలో 135 వ అంబేద్కర్ జయంతి వేడుకలు
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 135 వ అంబేద్కర్ జయంతి వేడుకలు మేడ్చల్ జిల్లా, రిక్వెస్ట్ సర్కిల్ పరిధిలోని ఎదూలబాద్ లో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాజీ ఎంపీటీసీ ఎదగాని కృష్ణమూర్తి పన్నాల కొండల్ రెడ్డి గాయారు విశ్వనాథ్ మాజీ ఎంపీటీసీ మంకం రవి మాజీ ఎంపీటీసీ ఘట్టగల్ల రవి పోగు భాస్కర్ గౌడ్ ప్రవీణ్ రావు బిజెపి మండల అధ్యక్షుడు బసవరాజు గౌడ్ మాజీ ఎంపీటీసీ కరుణాకర్...