ఎదులాబాద్ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో ఏఐ డిజిటల్ ల్యాబ్ ప్రారంభం… టీడీఎఫ్ ‘మన తెలంగాణ బడి’ కార్యక్రమంలో మరో ముందడుగు

ఎదులాబాద్ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో ఏఐ డిజిటల్ ల్యాబ్ ప్రారంభం... టీడీఎఫ్ ‘మన తెలంగాణ బడి’ కార్యక్రమంలో మరో ముందడుగ   ఘట్‌కేసర్, జూలై 23 (ప్రజావాణి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. టీడీఎఫ్ అమెరికా అట్లాంటా చాప్టర్, టీడీఎఫ్ ఇండియా సంయుక్త...