ఎంపీపీఎస్ గట్టాయిగూడెం పాఠశాలకు బెంచీల విరాళం

ఎంపీపీఎస్ గట్టాయిగూడెం పాఠశాలకు బెంచీల విరాళంవిద్యార్థుల సౌకర్యార్థం ముందుకొచ్చిన కిలారు కుటుంబంపాల్వంచ ప్రతినిధి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని 36వ డివిజన్ పరిధిలో ఉన్న ఎంపీపీఎస్ గట్టాయిగూడెం పాఠశాల విద్యార్థినీ, విద్యార్థుల కోసం బెంచీలను అందించి కిలారు కుటుంబం తమ దాతృత్వాన్ని చాటుకుంది.36వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కిలారు చిన్న మరియు ఆయన సతీమణి శ్రీమతి కిలారు శిరీష దంపతులు పాఠశాలకు అవసరమైన బెంచీలను స్పాన్సర్ చేశారు.విద్యాభివృద్ధికి తోడ్పాటుపాఠశాల విద్యార్థులు మెరుగైన వసతులతో విద్యాభ్యాసం కొనసాగించాలనే...