ఎండ వేడిమిని తట్టుకునేందుకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వాటర్ బాటిల్స్, క్యాప్స్ (హ్యాట్స్), గ్లూకోజ్ పౌడర్, పంపిణీ చేసిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

*ఎండ వేడిమిని తట్టుకునేందుకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వాటర్ బాటిల్స్, క్యాప్స్ (హ్యాట్స్), గ్లూకోజ్ పౌడర్, పంపిణీ చేసిన - జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల రాకపోకలను నియంత్రిస్తూ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో టిఎస్జీఆర్ఇఎ నల్గొండ జిల్లా సంఘం సహకారంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ చేతుల మీదుగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి...