ఎండ వేడిని సైతం లెక్కచేయకుండా మూగజీవాల సేవా చేస్తున్న మైదుకూరు నేస్తం సేవా సంస్థ సభ్యులు…

 కడపజిల్లాలోనిప్రజావాణిన్యూస్(మార్చి26)మైదుకూరు,బ్రహ్మంగారి మఠం మండలాల సరిహద్దుల్లోని పది సంవత్సరాలుగా నల్లమల అభయారణ్యంలో.ఎద్దు అడుగు కణం మరియు మిట్టమాను పల్లె అటవీ మార్గం వరకు మేము సాగిస్తున్న ఈ ప్రయాణం కేవలం సేవ కాదు,వన్యప్రాణులపై మాకున్న ప్రేమతో ఈ మండు వేసవిలో మన ఇంటి లోపల ఉన్నా ఫ్యాన్లు,కూలర్లు లేనిదే ఉండలేకపోతున్నాం. మరి ఎండలు అగ్నిగోళాల్లా మారుతున్న వేళ,నిలువ నీడ దొరకని ఆ మూగజీవాల పరిస్థితి ఏమిటి? చెరువులు ఎండిపోయి,సెలయేళ్లు అడుగంటిన అడవిలో.గొంతు ఎండిపోయి, ఆకలి దప్పికలతో అలమటిస్తున్న వన్యప్రాణుల ఆవేదనను నేస్తం సేవా సంస్థ తీరుస్తుంది.బుధవారం...