ఎండ తీవ్రత నేపథ్యంలో సెంటినరీ కాలనీ మార్కెట్‌లో మజ్జిగ పంపిణీ
ఎండ తీవ్రత నేపథ్యంలో సెంటినరీ కాలనీ మార్కెట్‌లో మజ్జిగ పంపిణీ రామగిరి,మన సమగ్ర ప్రజావాణి ఏప్రిల్ 15 రామగిరి మండలం సింగరేణి సెంటినరీ కాలనీ అంగడిలో వర్తకులు,ప్రజలకు ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు శ్రీ సత్యసాయి భజన మండలి,కల్వచెర్ల ఆధ్వర్యంలో నూక రమేష్ నాయకత్వంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో సత్యసాయి సేవాదళ్,లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు. అలాగే ఎండకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ముఖ్యంగా...