ఎండైనా వానైనా రహదారి భద్రతే ముఖ్యం పసర ఎస్ఐ తాజుద్దీన్

ఎండైనా వానైనా రహదారి భద్రతే ముఖ్యం పసర ఎస్ఐ తాజుద్దీన్ ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) గోవిందరావుపేట మండల కేంద్రంలో రక్షక భటులు అంటేనే రాత్రింబవళ్లు ప్రజల కోసం నిలిచే వారు. శాంతి భద్రతలకు ఎలాంటి అంతరాయం రాకుండా డేగ కన్నుల్లా పహారా కాస్తూ విధులు నిర్వర్తిస్తుంటారు. మంగళవారం నాడు పసర పోలీస్ స్టేషన్ సమీపంలోని 163వ జాతీయ రహదారిపై వర్షం కురుస్తున్నప్పటికీ ఎస్ఐ తాజుద్దీన్ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు చేపట్టారు. రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు....