ఎండపల్లి మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కమిటీ ఎన్నిక

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జూన్17 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో నిర్వహించిన ఉపసర్పంచుల ఫోరం సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకుల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. మండల నూతన కమిటీ వివరాలను ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, రాజారాంపల్లి ఉప సర్పంచ్ మేరుగు జంపన్న (జానీ) అధికారికంగా వెల్లడించారు. ఎండపల్లి మండల నూతన అధ్యక్షుడుగా కొత్తపేట గ్రామ ఉపసర్పంచ్ సింహరాజు క్రాంతి ని, ఉపాధ్యక్షుడి గా...