ఎంజీఎం ఆసుపత్రిలోబీఎస్పీ నాయకుడి కుమార్తెను పరామర్శించిన సామాజికవేత్త సబ్బాని వెంకట్

జమ్మికుంట ఆగస్టు 06 (ప్రజావాణి)ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) హస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలానికి చెందిన నాయకుడు కొయ్యడ మధు కుమార్తె అక్షర (8)ను సామాజికవేత్త సబ్బాని వెంకట్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పరామర్శించారుఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు వైద్యులను కలిసి బాలికకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు అక్షరకు ఇప్పటికే ఒక శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని తెలిపారుబాలిక చికిత్సకు అవసరమైన సహాయ సహకారాన్ని అందించడంతో...