ఉరి అలా కాదు.ఇలా వేసుకోవాలి అంటూ భార్యకు సూచనలు చేస్తూ సెల్ ఫోన్ లో వీడియో రికార్డు చేసిన భర్త…!!
ప్రజావాణి న్యూస్(మార్చి14)కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి గ్రామంలో నివాసం ఉంటూ రైల్వే లోకో పైలట్‌గా పనిచేస్తున్న శ్రీరామ్ శ్రీనివాస్అ తని భార్య కృష్ణవేణి గురువారం గొడవ పడ్డట్టు తెలిసింది.అయితే ఈ గొడవలు వీరికి నిత్యమేనని స్థానికులు చెబుతున్నారు.ప్రతిరోజు గొడవపడటం తర్వాత మామూలుగా ఉండటం సర్వసాధారణమే అనుకున్నారు స్థానికులు కూడా.అయితే ఈసారి విధి వికటించింది. ఉరి రూపంలో కృష్ణవేణిని మృత్యు వెంటాడింది.ఉరి వేసుకుంటానని భర్తతో గొడవ పడిన భార్య కృష్ణవేణి ఈసారి నిజంగానే ఉరి వేసుకుంది.అయితే ఆ ఉరి వేసుకునే సమయంలో భర్త శ్రీరామ్...