prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 3:27 pm Digital Edition : PRAJA VANI

ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం వరకు చేపల చెరువులలో దళారి వ్యవస్థకు సమాధి కట్టిన తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి మత్స్య సొసైటీ 

ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం వరకు చేపల చెరువులలో దళారి వ్యవస్థకు సమాధి కట్టిన తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి మత్స్య సొసైటీ

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందేందుకు సొసైటీ పరిధిలోని నాలుగు గ్రామాల చేపల సభ్యుల తీర్మానం

హక్కుల సాధన కోసం.. మత్స్యకారుల జీవన విధానం మెరుగు పరచడానికి మన ప్రజావాణి తెలుగు దినపత్రిక అనేక సంచలన కథనాలు అందించి మత్స్యకారుల జీవితంలో వెలుగులు నింపేందుకు కృషి చేసిన నేపథ్యంలో తెలంగాణలో తొలిసారి తీర్మానం

చేసిన వ్యవహారం ఉమ్మడి రాష్ట్రంలో సంచలనంగా మారింది. పెట్టుబడిదారులు దళారీ వ్యవస్థకు వ్యతిరేకంగా మత్స్యకారుల సంక్షేమానికి నిరంతరం వార్తా కథనాలు అందించిన మన ప్రజావాణి తెలుగు దినపత్రిక యాజమాన్యానికి ఆంధ్రా తెలంగాణ మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.