ఉప సర్పంచ్ ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి
ఉప సర్పంచ్ ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి,. ఉపసర్పంచ్ లసంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు డిమాండ్,. బూర్గంపాడు మండలం/ ప్రజావాణి/ ప్రతినిధి జూన్2,. ఉప సర్పంచ్ ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతక్షణం చొరవ చూపాలని ఉప సర్పంచ్ల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు అన్నారు. మంగళవారం బూర్గంపాడు మండలంలోని తాళ్లగమ్మురు రైతు వేదికలో ఉపసర్పంచ్ ల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహంకాళి రామారావు ఉప...