ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సరికాదు..
ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సరికాదు..మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు కంచర్ల స్వామి సిద్దిపేట, జగదేవపూర్, జూన్ 13, ప్రజావాణి జగదేవపూర్: గ్రామపంచాయతీలో ఉపసర్పంచులకు ఉన్న చెక్ పవర్ ను రద్దు చేయవద్దని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు కంచర్ల స్వామి ప్రభుత్వాన్ని కోరారు. జగదేవపూర్ మండల కేంద్రంలోవిలేకరులసమావేశంనిర్వహించారు,సమావేశానికి ముఖ్యఅతిథిగా సిద్దిపేట జిల్లా కో కన్వీనర్ డి. ప్రవీణ్ గౌడ్ హాజరయ్యారు,ఈ సమావేశంలో మండలం...