ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి TSUTF నిరసన

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి TSUTF నిరసనరాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్టీఎఫ్ఐ (స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) పిలుపు మేరకు TSUTF జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా TSUTF రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్ మాట్లాడుతూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP-2020)ను రద్దు చేయాలని, పాఠశాలల మూసివేతలను నిలిపివేయాలని, అవసరమైన ప్రాంతాల్లో కొత్త...