ఉపాధి హామీ పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ భాస్కర్

ఉపాధి హామీ పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ భాస్కర్ కూలీలకు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచనలు జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చి 16 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం శానబండ గ్రామంలో ఉపాధి హామీ (వంద రోజుల పని) పథకం పనులను సోమవారం రోజున గ్రామంలోని కొండేన్గాలా బోర్ ప్రాంతంలో స్థానిక సర్పంచ్ గాధం భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ... గ్రామంలోని కూలీలందరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని...