ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి…పొన్నబోయిన శ్రీనివాస్, ముదిరాజ్ తెలంగాణ హుస్నాబాద్ మండల అధ్యక్షులు..
సిద్దిపేట్, జూన్ 11, ప్రజావాణి రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక అంటూ ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ముందు ఓట్లకోసం పొగుడుతూ ఎన్నికల్లో గెలిచినంక రైతులను మర్చిపోతున్నారు విత్తనాల కొనుగోలు నుండి మొదలుకొని పంట అమ్ముకునేదాక సవాలక్ష ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది రైతు జీవితం దుక్కి దున్నేకాన్నుంచి వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది కూలీల కొరత ,ఎరువుల కొరత చీడ పురుగుల దాడితో వడగండ్ల వర్షాలతో, తుఫాన్ లతో,విద్యుత్ కోతల తో, వన్య ప్రాణుల దాడితో,కరెంట్ షాక్ లతో,పాము కాటుకు,చివరకు గిట్టుబాటు...