ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు..వ్యవసాయ కార్మిక సంఘం
గోపవరం ప్రజావాణి న్యూస్ మండలం బుచ్చనపల్లెగ్రామంలో శనివారం జరుగుతున్న గ్రామీణ పేదల జీవనాధారంగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చ ట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దశలవారీగా నిర్వీర్యం చేయడానికి కుట్రపూరిత చర్యలు చేపడుతోందని జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ ఆరోపణ. ఉపాధి హామీ పనులను పరిశీలించిన.కూలీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు.వి వీరశేఖర్ మాట్లాడుతూ.దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీల ఉద్యమాల ఫలితంగానే గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చిందన్నారు.పేదలకు పనైనా పెట్టండి,తిండైనా పెట్టండి”అనే నినాదంతో...