ఉపాధి హామీ చట్టంలో ఫేష్ యాప్ రద్దు చేయాలి.*ధర్నా పాత పద్ధతిలోనే మాస్టర్ ,పనులు కల్పించాలి*ధర్నా
జూన్ 02 ప్రజావాణి కలసపాడు బస్టాండ్ నుంచి ఉపాధి కూలీలు ర్యాలీగా మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేదలకు పెద్ద ఆసరాగా 20 సంవత్సరాలు పాటు ఉన్నది కొత్తగా విబిజి గ్రామ జి స్కీమ్ వల్ల పేదలు తీవ్రంగా పనులు లేక నష్టపోతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ మండల అధ్యక్ష కార్యదర్శులు కారు యర్జా కారు లాజరస్ అన్నారు. మండల అభివృద్ధి కార్యాలయం వరకు వెళ్లారు. అనంతరం మండల అభివృద్ధి కార్యాలయం వద్ద వ్యవసాయ...