ఉపాధి పనులను సందర్శించిన మండల ఎంపీడీవో…….
ఉపాధి పనులను సందర్శించిన మండల ఎంపీడీవో....... ప్రజావాణి ఏప్రిల్ 30:మోతే మండలం మామిళ్ళగూడెం గ్రామంలో ఉపాధి పనులను ఆకస్మికంగా మండల ఎంపీడీవో టి.ఆంజనేయులు గారు సందర్శించి నారు. వారు మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి వ్యక్తి ఉదయాన్నే ఫీల్దు మీదకు రావాలని కోరారు.... పని ప్రదేశంలో తప్పకుండా టెంట్ ఏర్పాటు చెయ్యాలని మంచి నీటి సదుపాయాలు చూసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ లింగయ్య కు సూచించినారు.ఇ.సి శ్రీహరి గారు మాట్లాడుతూ ఒక వ్యక్తి ఒక రోజు కి 3 మీటర్ల పొడవు ,2 మీటర్ల...