ఉపాధి కూలీల భద్రత ఎక్కడ..సిపిఐ మండిపాటు ఉపాధి పనుల్లో కనిపించని అధికారుల పర్యవేక్షణ,ఉపాధి హామీ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన,,సిపిఐ బృందం
పోరుమామిళ్ల, మే19 ప్రజావాణి రంగసముద్రం పంచాయతీలో చేస్తున్న ఉపాధి హామీ పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు భద్రత కరువైందని,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, వారి బృందం ఉపాధి కూలీలు చేస్తున్న పనులను పరిశీలన చేయడం జరిగింది.ఈ సందర్భంగా పోరుమామిళ్ల సిపిఐ మండల బృందం ,పేరు మార్చి, నిధుల కోతలతో పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న మోడీ ప్రభుత్వం ఉపాధి కూలీలకు మౌలిక సదుపాయాలను కల్పించాలి కోరారుఉపాధి...