ఉపాధిహామీ లక్ష్యం మంచిదే.. కానీ సమాచారం మెట్ల  ఉపాధిహామీ సమాచారం కోసం ఆర్టిఐ దరఖాస్తు..?ఎంబి రికార్డులు లేవు తెల్ల పేపర్లు మీద రాశారు అంటూ ఓ అధికారి సమాధానం..?

ఉపాధిహామీ లక్ష్యం మంచిదే.. కానీ సమాచారం మెట్ల   ఉపాధిహామీ సమాచారం కోసం ఆర్టిఐ దరఖాస్తు..?ఎంబి రికార్డులు లేవు తెల్ల పేపర్లు మీద రాశారు అంటూ ఓ అధికారి సమాధానం..?   ఒక్క మండలంలో ఇలా ఉంటే ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎలా ఉందో..!   ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి   ఉపాధి హామీ పథకం 2005లో ప్రతిష్టాత్మకంగా చట్టం చేసి అమలు జరుపుతున్న నేపధ్యం. ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ అనుబంధ పనులకు పెద్దపీట వేసి కోట్లాది రూపాయల...