ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పియాసి మరియు డీఏలను ప్రకటించాలి

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పియాసి మరియు డీఏలను ప్రకటించాలి ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పి ఆర్ సి మరియు డిఏల లను ప్రకటించాలి ఏపీటీఎఫ్ పోరుమామిళ్ల రీజియన్ పరిధిలో వివిధ మండలాలలో సమస్యలమీద పోరాటం లో,పామ్లెట్స్ ఆవిష్కరణ ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో జడ్పిపిఎస్ మెయిన్ పోరుమామిళ్ల, టేకుర్ పేట, ఎంపీ యూపీ స్కూల్ గిరినగర్, ఎస్ ఎ జడ్పీహెచ్ఎస్ నరసాపురం నందు ఆవిష్కరణ జరిగింది. మరియు ఎమ్మార్వో దగ్గర సమస్యల మీద ఉపాధ్యాయులబృందం నిరసన తెలియజేసి, తాసిల్దార్ గారికి మెమొ రాండం ఇవ్వడము జరిగింది. ఏపీటీఎఫ్...