ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం తక్షణమే పిఆర్సిని పెండింగ్ లో ఉన్న డి ఏ లను విడుదల చేయాలి
ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం తక్షణమే పిఆర్సిని పెండింగ్ లో ఉన్న డి ఏ లను విడుదల చేయాలి నడికూడా మండలంలో అన్ని ఉపాధ్యాయ సంఘాల యుపిఎస్సి అండ్ జెడ్పిహెచ్ఎస్ ఉపాధ్యాయులు డిమాండ్ నడి కూడా ప్రజావాణి ఆగస్టు 7 నడికూడ: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ప్రకటించి, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూ ఎస్ పి సి) నాయకుడు రావుల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూఎస్‌పీసీ పిలుపు మేరకు మండలంలోని...