ఉద్యోగులను దగా చేసిన చంద్రబాబు – కాకాణి

నెల్లూరు జిల్లా జూలై 12 ప్రజావాణి,వెంకటాచలం మండలం,చెముడుగుంటలో పర్యటించిన మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు"డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి కాకాణి కి ఘన స్వాగతం పలికిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్థులు,మహిళలు-మీరు మంత్రి గా,జగన్ మోహన్ రెడ్డి,ముఖ్య మంత్రి గా మాకు అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని,కూటమి పాలనలో మాకు ఏ పథకాలు సరిగా రావడం లేదని,కాకాణి ఎదుట వాపోయిన గ్రామస్థులు ఇటీవల వివాహం జరిగిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన మహిళా...