ఉద్యాన శాఖ – రైతు అవగాహన కార్యక్రమం.
కాశీనాయన మండలం, కొండరాజుపల్లె రైతు సేవకేంద్రం పరిధిలో ఉద్యాన శాఖ ఆద్వర్యం లో “ ఆయిల్ పామ్ సాగులో సమగ్ర ఎరువుల యాజమాన్యం మరియు మామిడి లో ఫ్రూట్ కవర్స్ వాడకం “ అనే అంశం పైన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినధి. ఇందులో బాగంగా పోరుమామిళ్ల ఉద్యనాధికారి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ మామిడి, దానిమ్మ, జామ లాంటి పండ్ల తోటలలో పండ్ల కవర్స్ వాడుకోవడం ద్వారా పండ్లను పండు ఈగ ద్వారా జరిగే నస్తాన్ని తగ్గించుకోవచ్చును . పండ్లను ఎండ వేడిమి,...