ఉద్యమ కారులకు న్యాయం కోసం మరియూ దుబ్బాక బీసీ హాస్టల్ నూతన భవనం నిర్మాణం కోసం ప్రొఫెసర్ కోదండరాం ను కలిసిన.. తెలంగాణ జనసమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి.
ఉద్యమ కారులకు న్యాయం కోసం మరియూ దుబ్బాక బీసీ హాస్టల్ నూతన భవనం నిర్మాణం కోసం ప్రొఫెసర్ కోదండరాం ను కలిసిన.. తెలంగాణ జనసమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి సిద్దిపేట్, జూన్ 18, ప్రజావాణి హైదరాబాదులో ప్రొఫెసర్ కోదాడరామ్, నివాసం దగ్గర కలిసి వివిధ విషయాలు మాట్లాడారు విధంగా జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కోసం నిరంతరం పోరాటం చేసిన వారికిన్యాయం జరగాలి అని అన్నారు. అదే విధంగా ఉద్యమ కారుల గుర్తింపు విషయం లో కుటుంబం...