ఉద్యమమే ఊపిరిగా… సామాజిక న్యాయమే లక్ష్యంగా బుర్రి సతీష్ ప్రస్థానం
ఉద్యమమే ఊపిరిగా… సామాజిక న్యాయమే లక్ష్యంగా బుర్రి సతీష్ ప్రస్థానం సమాజంలో మార్పు అనేది ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదు. దాని కోసం ఆలోచన, అంకితభావం, త్యాగం, నిరంతర పోరాటం అవసరం. అలాంటి పోరాటయోధులలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ ఒకరు. విద్యార్థి ఉద్యమాల నుంచి సామాజిక ఉద్యమాల వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. చిన్ననాటి నుంచే సేవాభావం బుర్రి సతీష్ చిన్ననాటి...