ఉద్యమకారుల ఫోరం జిల్లా సంయుక్త కార్యదర్శిగా చంద్రమౌళి గౌడ్

.ప్రజావాణి,నెల్లికుదురు:తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహబూబాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శిగా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్ ఎంపికయ్యారు.ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చీమ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజనీకాంత్ ల ఆదేశాల మేరకు మానుకోట జిల్లా అధ్యక్షులు ముద్దసాని వెంకటేశ్వర్లు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి అందజేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చంద్రమౌళి గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ నేతగా  కీలక పాత్ర పోషించారు.తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడటానికి స్వయంగా...