ఉద్యమకారులకు న్యాయం చేయాలి
ఉద్యమకారులకు న్యాయం చేయాలి ఎస్సీ,ఎస్టీ సంక్షేమ సంఘం స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ రాపోలు రాములు బోడుప్పల్ లో ఎస్పీ,ఎస్టీ సంక్షేమ సంఘం సమావేశంమేడిపల్లి జూన్ 20 (మన ప్రజావాణి) రాష్ట్ర సాధనలో నిర్విరామంగా పోరాడిన ఉద్యమకారులందరికి న్యాయం చేయాలని ఉప్పల్ ఎస్సీ,ఎస్టీ సంక్షేమ సంఘం స్టీరింగ్ కమిటి చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు అన్నారు. శనివారం బోడుప్పలోని ఆయన నివాసం వద్ద సంఘం అధ్యక్షులు బైగల్ల జంగయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి రాపోలు రాములు హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో...