ఉద్యమకారులకు కాలయాపన లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలి
*ఉద్యమకారులకు కాలయాపన లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలి* * *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 27తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమకారుల గుర్తింపు కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు కొలుగూరి విజయ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా కమిటీ, పట్టణ కోర్ కమిటీ, మండల కోర్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఫోరం జిల్లా...