ఉత్తరాసిపల్లి గ్రామంలో ఓటరు పరిశీలన తీరును స్కేత్ర స్థాయిలో పరిశీలించిన అధికారులు ప్రజా ప్రతినిధులు..*
సర్ ప్రక్రియ మరియు సమగ్ర ఓటరు పరిశీలన తీరును పరిశీలించిన ఎమ్మెల్యే ఉత్తరాసిపల్లి గ్రామంలో ఓటరు పరిశీలన తీరును స్కేత్ర స్థాయిలో పరిశీలించిన అధికారులు ప్రజా ప్రతినిధులు.. అర్హత గల ఒక ఓటర్లకు కు న్యాయం చేయాలి అనర్హులకు ఏట్టి పరిస్థితులలో స్థానం లేదు సర్ ప్రక్రియ చాలా కీలకం.. సర్ నమోదు ప్రక్రియలోప్రజలు చాలా క్రియశీలంగా పాల్గొనాలి.. *ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఏ యం సి చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి...* *జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు...