ఉత్కంఠభరితంగా సాగిన కొత్తపేట ప్రీమియర్ లీగ్

విజేతగా ‘ప్రదీప్-11’ జట్టు ముఖ్య అతిథిగా ఎస్సై పి ఉదయ్ కుమార్ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మే 28 (ప్రజావాణి): ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న "కొత్తపేట ప్రీమియర్ లీగ్ (కేపిల్) సీజన్-1" క్రికెట్ టోర్నమెంట్ గురువారం ఘనంగా ముగిసింది. గ్రామ సర్పంచ్ జీ రెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఫైనల్‌లో 'ప్రదీప్-11', 'రాము-11' జట్లు తలపడగా, అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్రదీప్-11 జట్టు...