ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభం

ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభం..సీనియర్ సిటిజన్ లు సద్వినియోగం చేసుకోవాలి మందమర్రి, (మన ప్రజావాణి) మే 11:మందమర్రి పట్టణంలోని సింగరేణి గ్రౌండ్ లో 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత యోగా శిక్షణ తరగతులను మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు సోమవారం ప్రారంభించారు.మందమర్రి పట్టణ యోగా గురువు కొంపెల్లి రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులు సీనియర్ సిటిజన్ల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపట్టినట్లు నిర్వాహకులు...