ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం.నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు.

కాశి నాయన.జూన్ 22ప్రజావాణి మండల పరిధిలోని మూలపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం రోజు 30 మంది విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.మూలపల్లి ప్రాథమిక పాఠశాలలో కీ.శే.పసుపులేటి వెంకటమ్మ (సంటెమ్మ) సేవా సంస్థ నిర్వాహకులుజి.వీ.రమణ (అమెరికా) వారు మా పాఠశాలలోని 30 మంది విద్యార్థిని,విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు అందించడం జరిగింది.ఉచిత నోట్ పుస్తకాలు అందించుటలో మాకు సహకరించిన సంస్థ సహాయ కార్యనిర్వాహకులు  శ్రీ జి.శ్రీనివాసులు,వరి సతీమణి శ్రీమతి సుహాసిని తరఫున మా పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు అందించడం...