ఉక్కు సంకల్పానికి ప్రతిరూపం – డాక్టర్ పూజిత (IRS)

*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)*:- జన్మస్థలం మనిషిని నిర్ణయించదు.వారి సంకల్పమే శిఖరాలను నిర్ణయిస్తుంది. ఈ వాక్యానికి సజీవ నిదర్శనం డాక్టర్ పూజిత (IRS). సవాళ్లకు, సంఘర్షణలకు ప్రతీకగా నిలిచిన కడప నేలపై జన్మించిన ఆమె... ఉప్పెనను ఛేదిస్తూ తీరం చేరిన అలలా, ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ దేశ అత్యున్నత సేవా శిఖరాలను అధిరోహించిన ఉక్కు మహిళ. వినయం ఆమెకు ఆభరణం... ఆత్మవిశ్వాసం ఆమెకు ఆయుధం... సేవాభావం ఆమెకు జీవన తత్వం. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండటం, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా...