ఈ రోజు రాశి ఫలాలు
♈ మేషం: ఈరోజు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.♉ వృషభం: ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.♊ మిథునం: మిత్రుల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలు కలిసివస్తాయి.♋ కర్కాటకం: పనుల్లో ఒత్తిడి ఉన్నా విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలం.♌ సింహం: ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి.♍ కన్య: పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సహకారం ఉంటుంది.♎ తుల: కుటుంబంలో చిన్న విభేదాలు రావచ్చు. ఓర్పుతో వ్యవహరించండి.♏ వృశ్చికం: అనుకున్న పనులు పూర్తవుతాయి....