ఈ ప్రపంచాన్ని కలిపి ఉంచే ఒకే ఒక బంధం స్నేహం
ఈ ప్రపంచాన్ని కలిపి ఉంచే ఒకే ఒక బంధం స్నేహం స్నేహం అనేది రెండు మనసులు కలిసే ఒక అందమైన బంధం. అమ్మ ప్రేమలా ఆప్యాయతను పంచే పవిత్రమైన అనుబంధం. "మట్టిలో ఆడుకునే చిన్ననాటి నుంచి మట్టిలో కలిసిపోయే చివరి క్షణం వరకు కల్మషం లేకుండా నిలిచేది నిజమైన స్నేహం." ఈ ప్రపంచంలో అమ్మ తర్వాత మన సంతోషాలను, బాధలను, విజయాలను, వైఫల్యాలను ఎలాంటి సంకోచం లేకుండా పంచుకోగలిగేది ఒక నిజమైన స్నేహితుడే. స్నేహంలో పగ, ప్రతీకారం, స్వార్థం ఉండవు. ప్రేమ,...