ఈసారి గోవధ వద్దు..సామరస్యంతో బక్రీద్ జరుపుకుందాం.
ఈసారి గోవధ వద్దు..సామరస్యంతో బక్రీద్ జరుపుకుందాం.! అవును జాతీయ జంతువుగా ప్రకటించాలని విజ్ఞప్తి.. _ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్లిం మత పెద్దల కీలక పిలుపు.._ బక్రీద్ పండుగను త్యాగానికి, సేవాభావానికి ప్రతీకగా జరుపుకోవాలని సూచన.. సమాజంలో శాంతి, సోదరభావం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత.. బక్రీద్ అంటే కేవలం ఖుర్బానీ మాత్రమే కాదని.. పేదలకు సహాయం, పంచుకోవడం, మానవత్వం ప్రధాన సందేశమని వివరించిన మత పెద్దలు.. గోవధ పేరుతో కొన్ని ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరమని ఆవేదన.. మతాల మధ్య చిచ్చు పెట్టే చర్యలకు...