ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి షీ టీమ్ ఎస్‌ఐ లావణ్య
• పెద్దపల్లి జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సు పెద్దపల్లి 28 ప్రజావాణి: రామగుండం సి.పి. ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS) ఉన్నత పాఠశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షీ టీమ్ ఇన్ఛార్జ్, ఎస్‌ఐ లావణ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలని, సమాజంలో జరుగుతున్న మార్పులు మరియు సాంకేతికత వినియోగంపై పూర్తి అవగాహన పెంచుకోవాలని...