ఈవీఎంలు భద్రపరిచిన గోదాముకు కట్టుదిడ్డమైన భద్రత ఏర్పాట్లు* *జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వెల్లడి*
*ఈవీఎంలు భద్రపరిచిన గోదాముకు కట్టుదిడ్డమైన భద్రత ఏర్పాట్లు* *జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వెల్లడి* మన సమగ్ర ప్రజావాణి వనపర్తి జిల్లా : జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు భద్రపరిచిన గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.బుధవారం ఆర్డివో కార్యాలయం వెనక ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును నెలవారీ తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి పరిశీలించారు.ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గోదాం వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ...