ఈరోజు రాశి ఫలాలు – 01 ఆగస్టు 2026 (శనివారం)
🌞 ఈరోజు రాశి ఫలాలు – 01 ఆగస్టు 2026 (శనివారం)♈ మేషం – కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు అనుకూలం. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఖర్చుల్లో నియంత్రణ అవసరం.♉ వృషభం – ఆర్థికంగా లాభదాయకమైన రోజు. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. స్నేహితుల సహాయం అందుతుంది.♊ మిథునం – శుభయోగాల ప్రభావంతో పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగ, విద్యా రంగాల్లో అనుకూల ఫలితాలు. శుభవార్త వినే అవకాశం ఉంది. �Samayam Telugu...