ఈరోజు (జూలై 20) రాశి ఫలాలు

ఈరోజు (జూలై 20) రాశి ఫలాలు🐏 మేషంఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.🐂 వృషభంప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది.👬 మిథునంశుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది.🦀 కర్కాటకంముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం.🦁 సింహంపట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది....