ఈనెల 14 న భూ పంపిణీ అమలు చేయాలని జిల్లా సదస్సును జయప్రదం చేయండి. కడప యు.టిఎఫ్

ప్రజావాణి న్యూస్ :(మార్చి 10)కడప జిల్లాలో భూమిలేని నిరుపేదలకు భూ పంపిణీ అమలు చేయాలని ఈనెల 14వ తేదీ కడప యుటిఎఫ్ భవనంలో జిల్లా భూ సదస్సును జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి శివకుమార్ వి అన్వేష్ తెలిపారు మంగళవారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి శివకుమార్ అన్వేష్ మాట్లాడుతూ రాష్ట్రం విభజన ఏర్పడినప్పటి నుంచి జిల్లాలో గ్రామీణపేదలకు భూ...