ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు అలైవ్ అరైవ్ పేరుతో రహదారి భద్రత కార్యక్రమం-జిల్లా కలెక్టర్ కె హైమావతి , సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మీ పెరుమాళ్, తెలిపారు..

సిద్దిపేట్ ఏప్రిల్ 9 ప్రజావాణి ప్రజా పాలన ప్రతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు అలైవ్ అరైవ్ పేరుతో రహదారి భద్రత కార్యక్రమం నిర్వహించి ప్రజలలో రహదారి భద్రత పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కె హేమావతి, సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మీ పెరుమాళ్, తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డిజిపి శివధర్ రెడ్డి మరియు రవాణా, వైద్య ఆరోగ్యశాఖ తదితర...