ఈనెల 11న సామాజిక న్యాయం జిల్లా సదస్సును జయప్రదం చేయండి

కడప (ప్రజావాణి జులై 09)కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం పేరుతో ఈనెల 11వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు కడప ప్రెస్ క్లబ్ లో జరిగే సదస్సుకు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కే ఆంజనేయులు హాజరవుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బండి జకరయ్య లు తెలిపారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి...