ఈటెల పై దుష్ప్రచారం దుర్మార్గం<br>దుష్ప్రచారాన్ని, అభ్యంతకర పోస్టర్ల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
*ఈటెల పై దుష్ప్రచారం దుర్మార్గం**దుష్ప్రచారాన్ని, అభ్యంతకర పోస్టర్ల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం**తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్తయ్య* *జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య* *మన ప్రజావాణి**మందమర్రి* జూన్ 2మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ పై జరుగుతున్న దుష్ప్రచారం దుర్మార్గమని, ఈ దుష్ప్రచారాన్ని, ఈటలపై వెలిసిన అభ్యంతర పోస్టర్ల వ్యవహారాన్ని తెలంగాణ ముదిరాజ్ మహాసభ తీవ్రంగా ఖండిస్తుందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్తయ్య, జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య లు తెలిపారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల...