ఇస్నాపూర్‌లో చోళ గోల్డ్ లోన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభం
ఇస్నాపూర్‌లో చోళ గోల్డ్ లోన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభం ఖాతాదారులకు వేగవంతమైన, పారదర్శక సేవలే లక్ష్యం: రీజినల్ బిజినెస్ మేనేజర్ రోజా ఇస్నాపూర్, జూలై 10 (ప్రజావాణి): ఖాతాదారులకు మెరుగైన, వేగవంతమైన ఆర్థిక సేవలను అందించాలనే లక్ష్యంతో చోళ గోల్డ్ లోన్స్ సంస్థ ముందుకు సాగుతోందని సైబరాబాద్ రీజినల్ బిజినెస్ మేనేజర్ రోజా తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్‌లో చోళ గోల్డ్ లోన్స్ నూతన బ్రాంచ్‌ను ఆమె శనివారం లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, ఖాతాదారులకు అత్యంత వేగంగా, పారదర్శకంగా గోల్డ్ లోన్...