ఇస్కాన్ సైబరాబాద్ హరే రామ హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర లో అరికపూడి గాంధీ

ఇస్కాన్ సైబరాబాద్ హరే రామ హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర లో అరికపూడి గాంధీ   శేరిలింగంపల్లి:గచ్చిబౌలి డివిజన్: జూలై 16(ప్రజావాణి) నల్లగండ్ల నుండి గోపన్ పల్లి వరకు రథయాత్ర జరిగింది. ఇస్కాన్ ప్రతినిదు లతో పాటు స్తానిక శాసన సభ్యులు పి ఏ సి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఇస్కాన్ (ISKCON) రథ యాత్ర అనేది జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రల పూజల కోసం నిర్వహించే ఒక వైభవోపేతమైన ఆధ్యాత్మిక ఉత్సవం. ఈ వేడుకల్లో...