ఇల్లాలు.యుడు..ఓ రౌడీషీటరు*వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం పన్నింది.

వైయస్సార్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 24) ప్రొద్దుటూరు  వివాహేతర సంబంధానికి అడొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం పన్నింది. ప్రియుడు, మరో రౌడీషీటర్తో కలిసి కిరాతకంగా హతమార్చాలని కుట్ర పన్నింది. చివరికి పోలీసులకు చిక్కడంతో బెడిసికొట్టి అసలు విషయాలు వెలుగుచూసింది.పోలీసులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.సుపారీ కోసం ప్రియుడికి బంగారమిచ్చిన భార్య.పరిచయం.ఆపై వివాహేతరం ప్రొద్దుటూరు మండలం లింగాపురం చెందిన ఈశ్వర్రెడ్డి,శిల్పారెడ్డి దంపతులు.వీరికి పదిహేళ్ల క్రితం వివాహమైంది.కొన్నిరోజులుగా వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.ఈ క్రమంలో శిల్పారెడ్డికి ప్రొద్దుటూరు జిల్లా...