ఇల్లంతకుంటలో ఘనంగా MRPS 32వ ఆవిర్భావ దినోత్సవం

ఇల్లంతకుంటలో ఘనంగా MRPS 32వ ఆవిర్భావ దినోత్సవంమంద కృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకలు నిర్వహణఇల్లంతకుంట: మండల కేంద్రంలో ఈరోజు ఎంఆర్పీఎస్ (MRPS) 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మంద రాజు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. నాయకులు ఆయన సేవలను...